మందు బాబులకు ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. గతంలో మద్యం తాగి దొరికితే జరిమానా విధించడం, లేదంటే జైలుకు పంపించడం వంటివి చేసేది. కానీ ఇప్పుడు అలా కాకుండా తాగుబోతు పరువు తీసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ దెబ్బతో రాష్ట్రంలోని మందుబాబుల విలవిలలాడుతున్నారు. మందుబాబులకు ప్రభుత్వం ఇచ్చిన షాక్ ఏంటే? ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిహార్ ప్రభుత్వం 2016 మద్యపాన నిశేషం విధించిన విషయం తెలిసిందే. […]