ఆస్కార్ వేడుక ప్రపంచమెచ్చే రీతిలో జరిగింది. ఇందులో బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలు, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి అవన్నీ కూడా ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
నటనకు అందంతో పనిలేదు. అలాగే ప్రతిభకు కూడా అందంతో పని లేదు. కానీ, హీరోయిన్ల విషయానికి వచ్చినపుడు మాత్రం ఈ లెక్కలు మారుతున్నాయి. నూటికి 70 శాతం మంది హీరోయిన్ అందంగా ఉండాలనే కోరుకుంటారు.
సినిమా ప్రపంచంలో ఆస్కార్ అవార్డులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వాళ్లు ఆస్కార్ అవార్డు అందుకోవటమే తమ జీవిత లక్ష్యంగా భావిస్తుంటారు. అమెరికాలో ప్రతీ ఏటా ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతూ ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి నామినేట్ అయిన సినిమాల్లోంచి విజేతలను ప్రకటిస్తూ ఉంటారు. త్వరలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి ఇప్పటికే వడపోత కార్యక్రమం పూర్తయింది. అన్ని భాగాల్లో కొన్ని సినిమాలను నామినేట్ చేశారు. ఇండియాకు చెందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ […]