హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎంతగా వేడెక్కాయి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హుజూరాబాద్ పై పట్టు సాధించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేశాయి. అయితే.., దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. హుజూరాబాద్ లో అధికార పార్టీకి షాక్ ఇస్తూ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సాధించారు. టి.ఆర్.ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల రాజేందర్ 23,865 ఓట్ల మెజారిటీని […]