కొందరు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ స్టేటస్‌ను అడ్డం పెట్టుకుని.. పలు నేరాలకు పాల్పడతారు. మరీ ముఖ్యంగా మహిళలపై లైంగిక నేరాలకు ఒడిగడతారు. వీరి అండ చూసుకుని.. వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే విధమైన నేరాలకు పాల్పడుతుంటారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని మహిళలను వేధిస్తుంటారు. తమ కోరికలను తీర్చాలని అవతలివారిని బెదిరిస్తుంటారు. కొన్ని చోట్ల మహిళలు ఈ వేధింపులకు భయపడి.. రాజకీయ నాయకులకు లొంగిపోతున్నారు. మరికొన్ని చోట్ల.. మహిళలు తిరగబడి వీరి […]