దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది PF వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి… ఇప్పటివరకు మన పీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు అత్యవసరంగా కావాలంటే… ఆన్లైన్లో క్లెయిమ్ ఫామ్ నింపాలి, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత అప్రూవల్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాలి. కానీ ఇకపై ఆ ఇబ్బందులకు చెక్ పడబోతోంది! మనం రోజువారీ కిరాణా కొట్లో, టీ స్టాల్లో Google Pay, PhonePe లేదా Paytm వంటి UPI యాప్స్‌తో ఎంత సులభంగా […]