ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మారిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది! ఈ మిస్టరీని ఛేదించేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మళ్లీ దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లా టాప్ బాసులు రంగంలోకి దిగడంతో ఈ కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉమ్మడి కృష్ణా-తూర్పుగోదావరి జిల్లాలను కుదిపేసిన జ్ఞానేశ్వరి కేసును న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు మళ్లీ దృష్టి సారించారు. పాత కోణాలను పక్కనబెట్టి, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ కేసును రీ-ఓపెన్ […]