అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం అవుతాడో ఎవరు చెప్పలేరు. ఇది అక్షరాల నిజం ఎందుకంటే.. అప్పటి వరకు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి పేదవాడు కావొచ్చు.. కటిక పేదరికం అనుభవించిన వాడు ధనవంతుడు కావొచ్చు. చివరికి ఏదైనా అదృష్టంపైనే ఆధారపడుతుందని చెబుతారు. కొంత మందికి తమ వారసత్వపు ఆస్తులు కలిసి వస్తే.. మరికొంత మందికి లంకెబిందల రూపంలో కలిసి వస్తుంది. అయితే ప్రపంచ […]