చిత్తూరు- అమర జవాన్ లాన్స్‌నాయక్ సాయుతేజకు కన్నీటి వీడుకోలు పలికారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన 13 మందిలో లాన్స్‌నాయక్ సాయుతేజ కూడా ఉన్న సంగతి తెలిసిందే. సాయితేజ పార్ధివదేహానికి ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 8న హెలికాప్టర్ ప్రమాదం జరగ్గా, నాలుగు రోజుల తరువాత ఆదివారం మధ్యాహ్నం భౌతికకాయం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చేరుకుంది. బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో సాయితేజ పార్ధివదేహం తీసుకురాగా, 30 మంది […]