దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. మార్చితో గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు పాలనా కాలం ముగియనుండగా, మే నెలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల పాలనా కాలం ముగియనున్నది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ భవన్ లో శనివారం నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం […]