డబ్బు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. కొందరు అయితే కన్నవాళ్లను, తోడబుట్టినవాళ్లను, కట్టుకున్న వాళ్లను ఇలా.. ఎవరిని లెక్క చేయకుండా చివరికి హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి హత్యలు దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే ఓ భర్త డబ్బుకు ఆశపడి కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. డబ్బుకు ఆశపడి […]