ఈసారి రణరంగమే అంటున్న బిగ్బాస్ యాజమాన్యం సెలెబ్రిటీల ఎంపికలో భారీ స్కెచ్ వేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్, వివాదాస్పద జంట దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ బిగ్బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమౌతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ దివ్వెల మాధురి వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యను వదిలి ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వివాదాస్పదమైన జంట ఇది. సోషల్ మీడియాలో […]