ఏలూరు- పశ్ఛిమ గోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఆమెను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐతే ఆటో డ్రైవర్ బారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్ పై కిడ్నాప్, […]