నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్. బాలయ్య నుండి వచ్చే ప్రతి సినిమాలో ఫైట్స్ అదిరిపోతాయి. డైలాగులు ఒక రేంజ్ లో ఉంటాయి. ఫ్యాన్స్ చేత విజిల్స్ వేపించేలా బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ లలో రెచ్చిపోతుంటారు. మరి.. ఇలాంటి మాస్ హీరో పక్కన విలన్ గా చేయాలంటే ఆషామాషీ విషయం కాదు. నందమూరి నట సింహాన్ని ఢీ కొట్టి.. స్క్రీన్ పై సరిగ్గా చెలరేగితే వారికి కూడా మంచి పేరు వస్తుంది. ఇందుకే.. […]