మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని అందెశ్రీ కవిత నేటి సమాజంలో జరగుతున్న నగ్న సత్యాలను కళ్లకు కట్టినట్టుగా చెప్పారు. మనుషుల్లో మానవత్వం నానాటికి నశించిపోతోంది. కనీకరం అనే భావనే లేకుండా పోతోంది. తాజాగా తల్లి ఒడిలో సేద తీరాల్సిన ఆ పసిగుడ్డు చెత్త కుప్పలో కనిపించింది. పుట్టి రెండు గంటలైనా కాకముందే మట్టిలో వదిలేశారు. ఈ ఘటన భద్రాచలంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం పట్టణంలోని బస్‌స్టాండ్ ఎదురుగా […]