భారత సినీ పరిశ్రమలో ‘కాంతార’ సినిమా ఓ సంచలన విజయాన్ని సాధించింది. ఓ చిన్న సినిమాగా తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కేవలం కన్నడలోనే కాదు విడుదలైన ప్రతీ భాషలో మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ప్రొడ్యూసర్లు మూడు, నాలుగింతలు లాభాలను మూటగట్టుకుంటున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు […]