ఒకవైపు కరోనా కష్టం సినీ ఇండస్ట్రీస్ కి తీవ్ర నష్టాలను మిగిలిస్తోంది. మరోవైపు ఇదే సమయంలో వరుస విషాదాలు పరిశ్రమలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మరో విషాదం నెలకొంది. సినిమా పాటకి పట్టం కట్టిన లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఈయన గుండెపోటుతో చెన్నైలో మరణించడం జరిగింది. ఈయన కావేరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది. రత్న కుమార్ […]