హైదరాబాద్- ఈ మధ్య కాలంలో పోకిరీలు బాగా పెరిగిపోయారు. అమ్మాయిలను, మహిళలను పనీ పాట లేని వెధవలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్లపైన, నిర్మానుష్య ప్రదేశాల్లోనే వికృత చేష్టలకు పాల్పడే పోకిరీలు, ఇప్పుడు ఏకంగా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా చలరేగిపోతున్నారు. అక్కడా ఇక్కడా ఎందుకని ఏకంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సుల్లో సైతం ఈ దుర్మార్గులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇదిగో ఇలాంటి ఇద్దరు పోకిరీలకు ఓ యువతి ధైర్యం తేసి తగిన శాస్తి […]