Dream: కొంతమంది తమ జీవితాన్ని కలలు కనటంతో సరిపెట్టుకుంటారు.. మరికొంతమంది కలలు కనటమే కాదు.. ఆ కలల్ని సాకారం చేసుకోవటానికి కృషి చేస్తుంటారు. ఇంకా కొంతమందిని.. కలలే పైకి తీసుకొస్తుంటాయి.. ఆ కలలే వారి జీవితాన్ని నిర్థేషిస్తుంటాయి.. వారి జీవితాల్లో అద్భుతాలను చేస్తుంటాయి.. ఇది నిజం.. ఓ వ్యక్తి జీవితాన్ని ఓ కల మార్చేసింది. బికారిగా ఉన్న అతడ్ని కోటీశ్వరుడ్ని చేసేసింది. ఇంతకీ సంగతేంటంటే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఎలోంజో కోలెమాన్ అనే వ్యక్తికి లాటరీలు కొనటం […]
మన సమాజంలో చాలా మంది తమకు దేవుడు పూనాడని.. వారి ద్వారా దేవుడు తమ వాక్కు జనాలకు చేరవేస్తాడనే నమ్మకం అనాదిగా ఉంది. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా నిర్వహించే రంగం వేడుక కూడా ఇలాంటిదే. కొందరు దీన్ని నమ్ముతారు.. మరి కొందరు కొట్టి పారేస్తారు. అయితే కొన్ని సార్లు అనుకోని వింతలు కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన తెలంగాణ, ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనకు కలలో శివుడు […]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మాస్టర్ తాజాగా 19 ఏళ్ల యువతి చదువుకు తన వంతు సాయం అందించాడు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన 19 ఏళ్ల దీప్తి విశ్వాస్ రావు అనే యువతి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి సచిన్ ముందుకు వచ్చాడు. దీప్తికల నెరవేరితే రత్నగిరిలోని జారీ గ్రామంలోనే మొదటి వైద్యురాలు అవుతుంది. ఇందుకోసం ఆమె రాత్రి, పగలు కష్టపడుతోంది. ఈ ప్రయత్నంలో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా […]
యాక్షన్ కింగ్ ఇమేజ్ తెచ్చుకున్న అర్జున్ మొదటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రియ భక్తుడు. ఆ అభిమానంతోనే ఆయన పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టించి ప్రారంభించారు. భక్తి భావాలు ఎక్కువగా ఉండే అర్జున్ గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ ఆంజనేయం’ హనుమంతుడి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తితో ఆ పాత్రలో లీనమై పలువురి ప్రశంసలందుకున్నారు. వెంటనే ఆంజనేయ స్వామికి […]