చల్లచల్లని బీర్.. నెమ్మదిగా గొంతు దిగుతుంటే ఆ కిక్కే వేరంటూ బీరు ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒక్కో బ్రాండ్ బీర్.. ఒక్కో టేస్ట్.. అంటూ నాలుక చప్పరిస్తుంటారు. ఇక మద్యం తయారి గురించి చాలా మంది చాల రకాల కథలు చెప్తుంటారు. ముఖ్యంగా సారా తయారీలో ఎలాంటి చెత్త చెదారం వాడతారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే.. మద్యం తయారీ గురించి ఎంత బాగా విడమర్చి చెప్పినా మందుబాబులు.. ఆ […]