భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ.
ఈ మద్య రాజకీయ నేతలు ఆపదలో ఉన్నవారిని రక్షిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాము అత్యవసర పనిపై వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని స్వయంగా తమ కాన్వాయ్ లో ఆస్పత్రికి తరలించి డాక్టర్లతో మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు అస్వస్థతకు లోను కాగా వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేసి కాపాడారు. తాజాగా ఆమె మరోసారి ప్రమాదంలో గాయపడ్డ […]
తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు అయితే తమిళిసై సౌందరరాజన్ తెలంగాణకు రెండవ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమె తెలంగాణ కు తొలి మహిళా గవర్నర్. తాజాగా తమిళిసై సౌందరరాజన్ తన మంచితనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురి అయ్యాడు. విమానంలో గాల్లో ఉండడంతో అత్యవసరంగా దించేందుకు వీలులేదు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఈ […]