ఉత్తర్ ప్రదేశ్- కరోనా సెకండ్ వేవ్ దాదాపు సద్దుమణిగి పోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నాం. దేశంలో రోజువారి కేసులు ఘననీయంగా తగ్గిపోవడంతో ఇక పరవాలేదని రిలాక్స్ అవుతున్న సమయంలో మరో కొత్త కరోనా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ జనాలను భయపెడుతుంది. ఇది డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇదిగో ఇటువంటి సమయంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయంతో […]