సినిమా షూటింగ్స్ లో నటీ, నటులకు తరుచూ గాయాలు కావడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆ ప్రమాదాలు ప్రాణాలు పోయే స్థాయిలో కూడా జరుగుతుంటాయి.
యూత్ ను ఉర్రూతలూగించిన బేబీ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్లను రాబట్టింది. థియేటర్లలో బేబీ హవా కొనసాగింది. దీంతో అందులో నటించిన నటీనటులకు మంచి పేరొచ్చింది. ఆ హీరో, హీరోయిన్లకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.