గాడిద అనే ఓ తిట్టు కింద చూస్తాం. లేదంటే పని పాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నవారిని గాడిదలు కాస్తున్నావా అని అంటాం. కానీ ఓ వ్యక్తి నిజంగా గాడిదలు కాస్తూనే లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. గాడిద పాలతో వ్యాపారం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
గాడిద పాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీలో గాడిద పాలనే వాడుతున్నారు. గాడిద పాలకు ఉన్న డిమాండ్‌ను గ్రహించాడో యువ పాడిరైతు. అంతే తక్కువ టైమ్‌లో ఫుల్ సక్సెస్ అయ్యాడు.
తల్లిదండ్రులు కొడుకు చదువు మానేసి జులాయిగా తిరుగుతుంటే ఇలా తిరిగితే బాగుపడవని, గాడిదలు కాచిన పనికి రావు అంటూ తిడుతుంటారు. కానీ అదే గాడిదలు కాచిన వ్యక్తి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. అవును.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని మంగళూరు ప్రాంతం. శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి గతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా బలంగా నిలదొక్కుకున్నాడు. కానీ […]
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము (గాడిద) పాలు. చిన్నప్పుడు చదువుకున్న వేమన శతకం ఇది. కానీ.., మారిన నేటి పరిస్థితిల్లో ఈ వేమన శతకం పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇక రానున్న కాలంలో ఖరము (గాడిద) పాలు గరిటెడైనను చాలు. కడివెడైననేమి గంగిగోవు పాలు అని పాడుకోవాల్సి వస్తుందేమో. అవును.. ఇప్పుడు గాడిద పాలకి అంతటి డిమాండ్ ఏర్పడింది. మరి.., ఒక్కసారిగా గాడిద పాలకి ఇంతటి డిమాండ్ ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్ర […]