దివ్య స్పందన సూర్యతో కలిసి నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళం, తెలుగు భాషల్లో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య. ఇంతకు ఆమె ఎవరునుకుంటున్నారా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో నిదరే కల అయినదీ, కలయే నిజమైనది పాటలో కనిపించిన నటినే రమ్య. అయితే ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. అయితే ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్‌పై ట్రోలింగ్స్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రతీ విషయంలో హీరోయిన్స్‌ను కార్నర్ చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రష్మిక, రక్షిత్ శెట్టితో పెళ్లిని వద్దనుకోవటం, సాయి పల్లవి హిందువుల గురించి మాట్లాడటం, సమంత విడాకులు, బేషరమ్ పాటలో దీపిక డ్రెస్సు ఇలా చాలా విషయాల్లో ట్రోలింగ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. వీరే కాదు చాలా మందిపై ట్రోలింగ్స్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. దీనిపై ఎవరికి వారు ఓ వివరణ ఇచ్చినా ట్రోలింగ్స్ చేసేవారు చేస్తూనే […]