క్రికెట్ లవర్స్ కు హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వన్డే కప్ లను హాట్ స్టార్ లో ఫ్రీగా చూడొచ్చంటూ అధికారికంగా ప్రకటించింది.
హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ అతి త్వరలో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు..
ఒకప్పుడు వెండితెర మీద తమ అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్‌లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం తల్లి, అక్క, వదిన ఇలాంటి పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేది. అయితే మారుతన్న కాలంతో పాటు సినిమాలు తెరకెక్కించే విధానం మారుతోంది. కొత్త దర్శకులు సరికొత్త ఐడియాలతో వస్తున్నారు. నవతరం దర్శకులు తెరకెక్కించే కొత్త ప్రాజెక్ట్స్‌లో కథే హీరో, హీరోయిన్. మిగతా వారంతా ఆర్టిస్టులు మాత్రమే. ఇదిగో ఈ కొత్త పద్దతి సీనియర్ హీరోయిన్లకు తెన […]