స్టార్ పూరీ జగన్నాథ్ మూవీ కెరీర్ రిస్కులో పడినట్లు కనిపిస్తోంది. మరోసారి ఆ హీరోనే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మధ్యకాలంలో కొత్తగా ఏ సినిమా విడుదలైనా.. గతంలో సేమ్ జానర్ లో వచ్చిన సినిమాలను కంపేర్ చేస్తూ చూస్తున్నారు. అందులోనూ.. జానర్ తో పాటు థీమ్ కూడా ఒకేలా అనిపిస్తే, కచ్చితంగా పాత సినిమాలను తవ్వి… అలా ఉంది, ఇలా ఉందని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలా చెప్పడం గురించి పక్కన పెడితే.. ఒక సినిమాని మరో సినిమాతో కంపేర్ చేయడమనేది దాని ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మాత్రం పక్కాగా చెప్పొచ్చు. ఈ చర్చ ఇటీవల […]
లైగర్ చిత్రంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యావత్తు దేశాన్ని షేక్ చేసింది. ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండడంతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ నుండి […]
పూరి జగన్నాథ్, ఛార్మీల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంత కాలంగా లైగర్ సినిమా కోసం ముంబైలోనే వీరు ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో పూర్తిగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈడీ పిలిచిందని మధ్యలో పూరీ, ఛార్మీలు హైద్రాదబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో నటుడు ఆలీ తన భార్య జుబేదాతో కలిసి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ పూరీ, ఛార్మీలకు ఆలీ భార్య […]
సాధారణంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలకి యూత్ లో క్రేజ్ ఎక్కువ. మాస్ క్లాస్ ఎమోషన్స్ మిక్స్ చేసే డైరెక్టర్ – ప్రస్తుత యూత్ ఫేవరేట్ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ మూవీ లైగర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతుంది. ఆల్రెడీ లైగర్ ఫస్ట్ […]
ఫిల్మ్ డెస్క్- సినిమా తారలు, డైరెక్టర్లకు సహజంగానే అభిమానులు ఉంటారు. ఇంకాస్త ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కు జనంలో బాగా క్రేజ్ ఉంటుంది. అనుకోకుండా సినిమా వాళ్లను చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఇదిగో ముంబయిలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మీలను చూసిన ఓ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి […]
జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై.. చాలా తక్కువ సమయంలో బాగా క్లిక్ అయిన కమెడీయన్ గెటప్ శ్రీను. సినిమాల్లో చాలా అవకాశాలు పొంది అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ చార్మీతో ఓ వీడియోలో సందడి చేశాడు. లైగర్ మూవీ షూట్ గ్యాప్ అంటూ పెట్టిన ఒక వీడియోలో గెటప్ శ్రీను కనిపించాడు. అంటే లైగర్ మూవీలో గెటప్ శ్రీనుకు పాత్ర ఉందని తెలుస్తోంది. చార్మీ కోసం గెటప్ శ్రీను స్పెషల్ రెసిపీ […]
ఫిల్మ్ డెస్క్- కరోనా సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆరోగ్య సూత్రాలు చెబుతున్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో పోడ్ కాస్ట్ ఆడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారాయన. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఇలాంటి ఆడియోలు విడుదల చేస్తూ చాలా అంశాలపై తన అభిప్రాయాలను చెప్పారు పూరీ జగన్నాధ్. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన పూరి, ఈ సారి సరికొత్త ఆరోగ్య చిట్కా చెప్పారు. ఇక ఇప్పుడు పూరీ జగన్నధ్ రాజముడి […]