కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో బైకర్ గాయపడ్డాడు. దీంతో ఆ నేత కారు దిగారు. ఆయనేం చేశారంటే..!
Digvijay Singh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర రేపు ఉదయం కన్యాకుమారి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ ఈ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని కేసీఆర్ […]