బిజినెస్ డెస్క్- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. వరుసగా నాలుగు రోజుల నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ శనివారం కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధర 35 పైసల చొప్పున పెరిగింది. గత సంవత్సరం 2020 మే ప్రారంభం నుంచి గమనిస్తే లీటరు పెట్రోల్ ధర 36 […]