ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా ఖరీదైన వాచ్ దుబాయ్‌లో చోరీకి గురైంది. కాగా ఆశ్చర్యకరంగా ఆ వాచ్ మన దేశంలోని అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ జిల్లాలో దొరికింది. ఈ దొంగతనం విషయంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఖరీదైన హుబ్లాట్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ వాచ్మా మారడోనాదే అని తేల్చారు. మారడోనాకు సంబంధిచిన విలువైన వస్తువులను భద్రపరిచే కంపెనీలో అరెస్ట్ అయిన వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడు. అతను కొన్ని […]