ఇటీవలి కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారిన వ్యాధి డయాబెటిస్. చాపకింద నీరులా విస్తరిస్తోంది. నియంత్రణే తప్ప సరైన చికిత్స లేకపోవడంతో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. అయితే తాజాగా కొన్ని అధ్యయనాలు షుగర్ వ్యాధిగ్రస్థులకు శుభవార్త అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఎదుర్కొనే వ్యాధుల్లో డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. నిర్లక్ష్యం వహిస్తే ఎంత ప్రమాదకరమో నియంత్రణ కూడా అంతే సులభం. […]