క్రికెట్‌లో ఎంఎస్ ధోని గురించి తెలియనివాళ్లుండరు. సచిన్, కోహ్లీకు దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. క్రికెట్‌తో పాటు ఇతర వ్యాపారాలు నిర్వహించే ధోనికు ఫేవరెట్ తెలుగు, తమిళ హీరో ఎవరు, భవిష్యత్తులో తెలుగు స్టార్ హీరోతో సినిమాలు తీయనున్నాడా…ఆ వివరాలు మీ కోసం.. టీమ్ ఇండియా మాజీ రధసారధి, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు సినిమా రంగంలో ప్రవేశించాడు. క్రికెట్‌తో పాటు పలు వ్యాపారాల్లో బిజీగా ఉండే ధోని సొంతంగా ధోని […]