హీరో క్యారక్టరైజేషన్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమా తీయగల దర్శకుడు పూరీ జగన్నాథ్. క్యారెక్టరైజేషన్ లో దమ్ము ఉంటే ఇండస్ట్రీని షేక్ చేసే పెర్ఫరామెన్స్ ఇవ్వగల నటుడు విజయ్ దేవరకొండ. ఇలాంటి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణా్ జోహార్, పూరి జగన్నాథ్ , ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా […]