మెదక్ జిల్లాకు చెందిన ధర్మ నాయక్ మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో చనిపోయింది ధర్మ కాదని, వేరే వ్యక్తని పోలీసులు తేల్చారు. ధర్మ బతికే ఉన్నాడని గుర్తించారు. ధర్మ భార్య ఫోన్‌ను పోలీసులు ట్యాప్ చేయటంతో ఈ విషయం వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం అతడు పుణె నుంచి భార్యకు ఫోన్ చేసి తన డెత్ సర్టిఫికెట్ తీసుకోమన్నాడు. ధర్మ భార్య ఫోన్ ట్యాప్ చేసిన పోలీసులు అతడు పుణెలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ […]