సినిమాలో సహయక పాత్రలో నటించి.. అనేక మంది నటీమణులు గుర్తింపు సంపాదించారు. హీరో హీరోయిన్ల స్థాయిలో వారిని కూడా ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అలా సహయక పాత్రలో నటించి.. మంచి గుర్తింపు సంపాదించిన వారిలో కల్పిక, గణేష్, బాలకృష్ణలు ఉన్నారు. ఇటీవల కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. తన యూట్యూబ్ ఛానెల్ లో ధన్య గురించి కల్పిక సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే పెళ్లై.. పిల్లలు ఉన్న కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ను […]
ప్రముఖ నటి ధన్య బాలకృష్ణన్ ఏడాది క్రితం ఓ దర్శకుడిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందంటూ నటి కల్పికా గణేష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తన యూట్యూబ్ ఖాతాలో ఓ వీడియోను సైతం పోస్ట్ చేశారు. మారి, మారి 2 సినిమాలు తీసిన తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌ను ధన్య ఏడాది క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుందని ఆమె అన్నారు. భార్యతో విడాకులు తీసుకున్న బాలాజీ మోహన్‌కు ఇది రెండో […]