మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ కవి అందెశ్రీ అన్నట్లు.. ఈ మద్య కొంత మంది మనుషులు పూర్తిగా మానత్వం మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మూగ జీవుల పట్ల కొందరు క్రూరంగా ప్రవర్తిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ముగ్గురు యువకులు ఓ వీధి శునకం మెడకు రాళ్లు కట్టి దారుణంగా హింసించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపుర్‌లో జరిగింది. ఈ మద్య కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రక […]