మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సినిమా కెరీర్ మొదలైన నాటి నుంచి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. వందల సంఖ్యలో డబ్బు సహాయాలు చేశారు. అంతకు మించి గుప్త దానాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తన అవసరం ఉందని తెలిస్తే చాలు.. సహాయం చేసేస్తున్నారు. సినిమా తన కుటుంబంగా భావించే చిరంజీవి.. సినిమా వాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా సమయంలో సినిమా కార్మికులకు […]