గత కొంత కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీస్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి స్థాపించే దిశగా పలు రాష్ట్రాల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో పార్టీ పెడతానని అన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం […]