స్థానిక సంస్థల పదవుల భర్తీపై జనసేన పార్టీ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 4 మున్సిపల్ కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, అలాగే 17 మున్సిపాలిటీలకు వైస్ ఛైర్పర్సన్ల అభ్యర్థులను ఖరారు చేస్తూ జనసేన పార్టీ అధికారిక జాబితాను విడుదల చేసింది. పార్టీ అధిష్టానం ప్రకటించిన ఈ జాబితాలో ఏయే ప్రాంతాల నుంచి ఎవరికి అవకాశం దక్కింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.” ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో తమ పార్టీకి దక్కిన పదవుల భర్తీకి జనసేన పార్టీ […]