మహిళలను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య లైంగిక వేధింపులు. బయట వ్యక్తులే కాదూ ఇంట్లోని వారే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ లైంగిక వేధింపులకు సామాన్యులు కాదూ సెలబిట్రీలు కూడా అతీతమేమీ కాదు. నటి కుష్బు ఇటీవల తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మరొకరు ముందుకు వచ్చారు.
దేశంలో అత్యాచార ఘటనలు పెచ్చుమీరి పోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి సెకనుకు ఎవరో ఒక మహిళ.. వేధింపుల బారిన పడుతూనే ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అంజలి సింగ్ అనే యువతిని కారుతో లాక్కెళ్లి.. అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మహిళల భద్రత గురించి పరిశీలిస్తున్న క్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి […]
ముంబయి- ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులకు భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అంతే కాదు బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు విధుల్లో […]