తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీస్తోంది. కీలక నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెరాసలో అసంతృప్తి నేతలు, పదవులు ఆశించి భంగపడిన నాయకులపై కన్నేసింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలపైనా దృష్టిసారించింది. బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరికపై మాజీ మంత్రి నేతృత్వంలో కూడా కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నాయకుల జాబితాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో […]
వరి ధాన్యం సేకరణ, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటాపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. హస్తినలో మూడో రోజు కూడా సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. అయిన ఇంత వరకు ప్రధానితో సహా ఇతర కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ లభించలేదు. సోమవారం కూడా దేశ రాజధానిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. కేసీఆర్ వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి […]