భారతీయ రైల్వేలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు ఇదొక కీలక అలర్ట్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు ముగింపు దశకు చేరుకుంది. అప్లై చేసుకోవడానికి చేతిలో కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం.” దేశంలోనే అతిపెద్ద […]