చలనచిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటులు వస్తుంటారు. పోతుంటారు. కొందరు స్థిరంగా నిలబడితే మరి కొందరు ఫేడ్ అయిపోతారు. హీరోల సంగతేమో గానీ హీరోయిన్లు అలా మెరిసి ఇలా మాయమౌతుంటారు. అల్లు అర్జున్, ప్రభాస్‌లతో హిట్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గప్‌చుప్‌గా ఉద్యోగం చేసుకుంటోంది. ఆ వివరాలు మీ కోసం. టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఉన్నా అందరూ నిలబడలేకపోయారు. కొందర నిలబడే పరిస్థితి ఉన్నా ఎందుకే దూరమైపోయారు. అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ […]