అదృష్టం బాగాలేకుంటే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెతా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో పాపం అతను అవుట్ అయిన విధానం అలా ఉంది మరి. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటీస్ బౌలర్లు 165 పరుగులకే కుప్పకూల్చారు. కగిసో రబడా 5 వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించాడు. బౌలర్లు అందించిన ఈ అద్భుతమైన ఆరంభాన్ని సౌతాఫ్రికా […]