లక్నో వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్.. స్పిన్నర్ల మధ్య పోటీగా మారింది. టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్లే ఇన్ని ఓవర్లు వేయడం ఇదే తొలి సారిలా ఉంది. ఇరు జట్లలోనూ ఏకంగా నలుగురు స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగారు. భారత్ 13 ఓవర్లును స్పిన్ బౌలర్లతో వేయిస్తే, న్యూజిలాండ్ ఏకంగా 17 ఓవర్లు స్పిన్నర్లతోనే పూర్తి చేసింది. దీనికి కారణం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడమే. ఇలాంటి పిచ్‌పై స్పిన్నర్లు పండగ చేసుకుంటే.. బ్యాటర్లు వణికిపోయారు. 20 ఓవర్లలో […]
నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్– ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్యాలరీలో కూర్చుని చల్లగా బీరు తాగుతూ మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తున్న ఓ లేడీ అభిమానికి షాక్ తగిలింది. కివీస్ ప్లేయర్ డారిల్ మిచెల్ కొట్టిన సిక్స్ వల్ల ఆ అభిమాని చేతిలో బీర్ గ్లాస్ పగిలిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా బౌండరీ మీదున్న ఇంగ్లాండ్ ఫీల్డర్ మాథ్యూ పాట్స్.. బీరు గ్లాస్ ఎలా పగిలిపోయిందో […]
ఐపీఎల్ 2022లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మాదాబాద్‌లో జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీ కోసం తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఆర్సీబీకి సంపూర్ణ ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అలాగే తొలి […]