టీ20 ప్రపంచ కప్ ఆడడానికి వెళ్లి.. అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ శ్రీలంక మాజీ క్రికెటర్ గుణతిలకకు కాస్త ఊరట లభించింది. సిడ్నీ కోర్టు అతడికి గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గడిచిన రెండు వారాలుగా బెయిల్ కోసం అతడు చేసిన ప్రయత్నాలు ఫలించినా.. కోర్టు మాత్రం అతడికి షరతులతో కూడిన ఊరటనిచ్చింది. సిడ్నీలోని డౌనింగ్ సెంట్రల్ కోర్టు మెజిస్ట్రేట్ 1,50,000 డాలర్ల పూచీకత్తుతో అతడికి బెయిల్ ఇచ్చారు. అయితే.. ఆ షరతులు […]
శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా వెళ్లిన గుణతిలక అక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆస్ట్రేలియా పోలీసులు గుణతిలకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్‌ను జట్టు నుంచి సస్పెండ్ చేస్తూ.. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా ఈ రేప్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు […]
టీ20 వరల్డ్ కప్ 2022.. ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఓ వైపు ఆటలో సంచలనాలను నమోదు చేస్తు.. మరో వైపు అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇన్ని వివాదాల మధ్య ప్రపంచ కప్ టోర్నీకే మచ్చతెచ్చాడు శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక. ఆస్ట్రేలియాలోని రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్ 2 అత్యాచారం చేసినందుకు గాను అదుపులోకి తీసుకున్నట్లు.. సిడ్నీ పోలీసులు తెలిపారు. దాంతో అతడిపై […]
ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీకే మచ్చ తెచ్చే ఘటన ఇది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి వెళ్లిన శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో ఇరుక్కున్నాడు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అతన్ని సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు లేకుండానే శ్రీలంక జట్టు స్వదేశానికి బయలుదేరింది. 2018 లోను ధనుష్క ఇదే తరహా కేసులో ఇరుక్కోవడం గమనార్హం. అప్పట్లో ఆ ఆరోపణలపై 6 మ్యాచుల నిషేధం కూడా ఎదొర్కొన్నాడు. దనుష్క గుణతిలక […]
ఆసియా కప్ టోర్నీ సూపర్-4 మ్యాచ్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 17 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆ సమయంలో గుణతిలక, రాజపక్సలు మంచి కోఆర్డినేషన్ తో ఆడుతున్నారు. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 3 ఓవర్లు వేసి 30 […]