ఈ మధ్యకాలంలో పెట్రోల్ రెట్లు విపరీతంగా పెరిగిపోతుండడంతో వాహనదారులు బయటకు బండి తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మనం సాధారణంగా రోడ్డుపై వెళ్తున్న క్రమంలో మన బైక్ పంక్చర్ అయినా లేదంటే పెట్రోల్ అయిపోయినా మరే సమస్య వచ్చినా బైక్ ముందు తోయడానికి అనేక ఇబ్బందులు పడుతుంటాం. ఇక అటు నుంచి ఎవరైన తెలిసిన వ్యక్తులు బైక్ పై కనిపిస్తే వారి బైక్ సాయంతో […]