ఇప్పుడు చెప్పుకోబోయే వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అలాగే పెద్దఎత్తున చర్చకు కూడా దారితీస్తోంది. దాదాపు 200 ఏళ్లనాటి పురాతన ఆలయంలోకి తొలిసారి షెడ్యూల్డ్ కులాలకు చెందిన భక్తులు ప్రవేశించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి వారికి ప్రవేశం కల్పించలేదని.. ఎన్నోసార్లు అభ్యర్థనలు చేసిన తర్వాత వారికి ఈ అవకాశం కల్పించారంటూ చెప్పుకొచ్చారు. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా […]
సమాజంలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. ఎందరో కులమతాలను పట్టించుకోకుండా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అందుల్లో సక్సెస్, ఫెయిల్యూర్ రెండు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రేమించటమే నేరంగా వారికి శిక్షలు వేస్తుంటారు. అందులో కొన్ని మాత్రమే బయట ప్రపంచానికి తెలిసేది. అయితే హైదరబాద్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. దళిత యువతిని పెళ్లి చేసుకునందుకు ఓ యువకుడిని ఉద్యోగం కోల్పోయాడు. అసలు విషయంలోకి వెళ్తే…హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నక్కా యాదగిరి గౌడ్ అనే వ్యక్తి 14 ఏళ్లుగా […]
కాలాలు మరుతున్నా మనిషి ప్రవర్తనలో మాత్రం అస్సలు మార్పు రావటంం లేదు. నేటి ఆధునిక యుగంలో కూడా కులాల గజ్జితో కొందరు వెంపర్లాడుతూ దళితులను సామాజికంగా హింసిస్తున్నారు. అగ్రకులాల ఆధిపత్యం బుసలు కొడుతూ దళితులను మానసిక క్షోబకు గురిచేయటమే కాకుండా దళితులను సమాజంలో దూరంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో మియాపూర్ గ్రామంలో ఈ నెల 4న జరిగిన దారుణ ఘటనతో సభ్య సమాజం ముందు తలదించుకునేలా చేస్తోంది. పూర్తి వివరాల్లోకి […]