తెలిసి తెలియని వయసులో ఈ కాలం పిల్లలు ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ప్రేమ అంటూ జులాయిగా తిరుగుతున్నారు. ఇక ఇంతటితో ఆగక కనిపెంచిన తల్లిదండ్రులను కాదని పెళ్లి వయసు రాకముందే ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అవుతున్నారు. ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి పెళ్లి చేసుకోవడం లేదంటే, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ బాలిక ప్రియుడితో పెళ్లికి తల్లి అంగీకరించలేదని ఏం చేసిందో […]