భారతీయులు ఒక్కసారి దేన్నైనా మనది అనుకుంటే.. దాన్ని సచ్చేదాక వదలరు. అంతలా వారు దాని మీద అభిమానం చూపిస్తారు. ఇక క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. క్రికెట్ కు మన దేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.. దానిని ఓ మతంలా అభిమానులు భావిస్తారు. అయితే ఇప్పటి వరకు సినీ హీరోలకే పరిమితమైన కటౌట్ సాంప్రదాయం.. తాజాగా క్రికెట్ లోకి వ్యాపించింది. తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలకు పాలాభిషేకాలు చేసిన సంఘటనలు మనం గతంలో చాలానే […]