ఐపీఎల్ 2023లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సన్ రైజర్స్ యంగ్ ప్లేయర్స్ కు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పాఠాలు చెబుతూ కనిపించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా కోపంతో ఊగిపోయాడు. వికెట్ తీసిన ఆనందంలో సహనం కోల్పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో మ్యాచులు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ల విషయంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్య గొడవకు దిగారు. చెన్నై గెలుస్తుందని వెంకట్ ప్రభు, హైదరాబాద్ గెలుస్తుందని నాగ చైతన్య మాటల యుద్ధం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. కెప్టెన్ గా ధోని ఎంత సక్సెస్ అయ్యాడో అందరకి తెలుసు. దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా, ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోని దొరమయ్యాక కూడా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోని అంటే ఎంత అభిమానమో మరోసారి […]
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఐపీఎల్ 2022 లోకి అడుగుపెట్టిన ‘చెన్నై సూపర్ కింగ్స్‘ ఆటేమో కానీ, ఆ జట్టు కెప్టెన్ ఎవరా? అన్నది మాత్రం జనాలకు అర్థమవ్వట్లేదు. టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించాడు. జడేజా కెప్టెన్సీ చేపట్టాక.. చెన్నై దిశ, దశ రెండు మారిపోయాయి. వరుస ఓటములు, ఆటలో రాణించకపోవడంతో ఒత్తిడికి గురైన జడేజా అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈసారి కెప్టెన్ […]
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, ఏకంగా నాలుగు సార్లు ట్రోఫీ గెలుపొంది.. ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ.. చరిత్రలో తొలి సారి CSK మొదటి మూడు మ్యాచ్‌లను ఓడింది. ఇక తొలి గెలుపు కోసం శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. అలాగే ఈ సీజన్‌లో SRH పరిస్థితి కూడా దారుణంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు పాయింట్ల పట్టకలో అట్టడుగుస్థానంలో ఉంది. మరి ఇప్పటి వరకు గెలుపు […]